ఆదివాసులున్న "ఆదిలాబాద్" ను అడుగు. నిప్పులు విరజిముతున్న "నిజామాబాదు" ను అడుగు "ఓరుగల్లు" పోరు బిడ్డను అడుగు "నల్గొండ" పోరాట యోధులను అడుగు "మహబూబనగర్" మంచి మనుషులని అడుగు. కదం తొక్కిన "కరీంనగర్" ని అడుగు. కన్నెర్ర చేసిన "ఖమ్మం" ని అడుగు. మెతుకు సీమ "మెదక్" ని అడుగు. హార్ట్ అఫ్ "తెలంగాణా" "హైదరాబాద్" ని అడుగు.
పోరాటాల కోసం బలిగొన్న తెలంగాణా ప్రజల ప్రాణాలని,
తెలంగాణా బిడ్డ ల రక్తం తో తడిసిన తెలంగాణా తల్లి పాదాలని,
తెలంగాణా ప్రజల గుండె చప్పుడు ని, మనోవ్యధ నికి .......... అడుగు
పోరాటాల కోసం బలిగొన్న తెలంగాణా ప్రజల ప్రాణాలని,
తెలంగాణా బిడ్డ ల రక్తం తో తడిసిన తెలంగాణా తల్లి పాదాలని,
తెలంగాణా ప్రజల గుండె చప్పుడు ని, మనోవ్యధ నికి .......... అడుగు
No comments:
Post a Comment