పురిటి నొప్పుల బాధ ,,,,లేనిదే బిడ్డ జీవితాన్ని పోదాలేదు,,,,,,,,అదే విధంగా పోరాటాలు లేని ఉద్యమము విజయాన్ని సాదించలేదు ...............
ఈ సమైక్యవాదుల గుండెల్లో రైళ్ళు పరుగేడుతున్నై..............
ఈ సమైక్యవాదులను కొడితే దేశాన్ని,,,జాతిని ,,,,
రాజ్యాంగాన్ని అవమానించినట్టు,,అగౌరవపరచినట్టు,,,,,అదే తెలంగాణా బిడ్డల్ని కొడితే దేశాన్ని అగౌరవపరచినట్టు..అగౌరవపరచినట్టు ..కాదా...
సెప్టెంబర్ నాడు తెలంగాణా విమోచన దినంగా జరిపితే తప్ప ............ఆనాడు బ్రిటిష్ పాలకులనుంచి విముక్తి పొందిననాడు సంబరాలు జరుపుతే లేని తప్పు ...................ఈనాడు నిజాం పాలన నుంచి విముక్తి పొందితే స్వేచ్చగా తెలంగాణా జెండాను ఎగుర వేస్తే తప్పేముంది ..............

No comments:
Post a Comment